సెప్టెంబర్‌ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం

Andhra Pradesh, AP CM YS Jagan, AP News, AP Schools Reopen, Reopening Of Schools, Reopening Of Schools In AP, Schools In Andhra Pradesh, Schools will Start From September 5th

రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాఠశాలల్లో నాడు-నేడు పనులపై చర్చించారు. సెప్టెంబర్‌ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu