వైస్సార్సీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు రెండోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. “జూలైలో నాకు కోవిడ్ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే. నిన్న అసెంబ్లీలో కోవిడ్ టెస్ట్ చేయించాను, రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి. రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిడ్ ని మరోసారి జయించి మీ ముందుకి వస్తాను” అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
జులైలో నాకు కోవిద్ వచ్చి
తగ్గిన సంగతి మీ అందరికీ విధితమే
నిన్న అసెంబ్లీలో కోవిద్ టెస్ట్ చేయించాను,
రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి .రీ ఇన్ఫెక్షన్ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అవసరమైతే ఆస్పత్రి లో చేరతాను.
మీ ఆశీస్సులతో కోవిద్ ని
మరోసారి జయించి మీ ముందుకి వస్తాను— Ambati Rambabu #StayHomeStaySafe (@AmbatiRambabu) December 5, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ