గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే …

GHMC Elections: Full List Of Winning Candidates,GHMC Updates,GHMC Elections 2020 Updates,GHMC Elections 2020,GHMC,GHMC Elections,#GHMCElections2020,GHMC Elections 2020 Latest News,GHMC,GHMC Elections List,GHMC Elections Latest Updates,GHMC Elections 2020 Latest Reports,2020 GHMC Elections,GHMC Elections 2020 Live Updates,GHMC Elections Winning Candidates List,GHMC Elections 2020 Full List Of Winning Candidates,GHMC Elections 2020 Winning Candidates Full List,GHMC Election 2020 Winners List,GHMC Results,GHMC Results 2020,Full List of Winners of Hyderabad GHMC Elections 2020,Full List of Winners of GHMC Elections,Mango News,Mango News Telugu

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి మొత్తం 150 డివిజన్లకు గానూ 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఇక నెరేడ్ మెట్ డివిజన్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా వేరే ముద్రతో నమోదైన ఓట్లు ఎక్కువుగా ఉండడంతో అక్కడ పలితాన్ని నిలిపేశారు. ఆ స్థానంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఫలితం వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక గ్రేటర్ లో 55 డివిజన్స్ గెలిచి అధికార టిఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా నిలువగా, 48 డివిజన్స్ తో రెండో స్థానంలో బీజేపీ, 44 డివిజన్స్ తో మూడో స్థానంలో ఎంఐఎం నిలిచాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్స్ మాత్రమే గెలుచుకోగలిగింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ (149/150):

‌ టిఆర్ఎస్:

  1. భారతీ నగర్‌ – వి.సింధు ఆదర్శ్‌రెడ్డి
  2. బోరబండ – బాబా ఫసియుద్దీన్‌
  3. చర్లపల్లి – బొంతు శ్రీదేవి
  4. రామచంద్రాపురం – పుష్ప నగేష్‌‌ యాదవ్‌
  5. మీర్‌పేట హెచ్‌బీ కాలనీ – జె.ప్రభుదాస్
  6. మల్లాపూర్‌ – దేవేందర్‌రెడ్డి
  7. నాచారం – శాంతి సాయిజన్‌
  8. బాలాజీ నగర్ -‌ శిరీష
  9. యూసఫ్‌గూడ – రాజ్‌కుమార్
  10. గోల్నాక – దూసరి
  11. సోమాజిగూడ – వనం సంగీత
  12. వెంగళరావు నగర్‌ – జి. దేదిప్య
  13. సనత్‌ నగర్‌ – కొలను లక్ష్మి
  14. రహమత్‌ నగర్‌ – సి.ఎన్‌ రెడ్డి
  15. అంబర్‌పేట్‌ – విజయ్‌ కుమార్‌గౌడ్‌
  16. ఖైరతా‌బాద్‌ – విజయా రెడ్డి
  17. వెంకటేశ్వర కాలనీ – మన్నె కవితా రెడ్డి
  18. అల్లాపూర్ -‌ సబీహా బేగం
  19. ఫతే నగర్‌ – పండాల సతీష్ గౌడ్‌
  20. ఓల్డ్‌ బోయన్‌ పల్లి – ఎం. నర్సింహా యాదవ్‌‌
  21. బంజారహిల్స్‌ – విజయలక్ష్మీ
  22. పటాన్‌చెరు – కుమార్ యాదవ్‌‌
  23. కేపీహెచ్‌బీ కాలనీ – మందడి శ్రీనివాసరావు
  24. బాలానగర్‌ – ఆవుల రవీందర్‌రెడ్డి
  25. కూకట్‌పల్లి – జూపల్లి సత్యనారాయణ
  26. వివేకానందనగర్‌ కాలనీ – మాధవరం రోజాదేవి
  27. కాప్రా – స్వర్ణరాజ్
  28. గాజుల రామారం – రావూరి శేషగిరి
  29. జగద్గిరి గుట్ట – కొలుకుల జగన్
  30. శేరిలింగంపల్లి – రాగం నాగేందర్
  31. మాదాపూర్‌ – జగదీశ్వర్‌ గౌడ్‌
  32. రంగారెడ్డి నగర్‌ – విజయ్‌శేఖర్ గౌడ్‌
  33. చింతల్‌ – రషీదా బేగం
  34. సురారం – మంత్రి సత్యనారాయణ
  35. సుభాష్‌ నగర్‌ – జి.హేమలత
  36. కుత్బుల్లాపూర్ -‌ కూన పారిజాత గౌరీష్‌గౌడ్‌
  37. మచ్చ బొల్లారం – ఇ.ఎస్‌.రాజ్‌ జితేంద్రనాథ్
  38. అల్వాల్ -‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి
  39. ‌వెంకటాపురం – సబితా కిషోర్‌
  40. ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్ -‌ ప్రేమ్‌ కుమార్‌
  41. మల్కాజ్‌ గిరి – వి. శ్రవణ్‌
  42. మియాపూర్‌ – ఉప్పలపాటి శ్రీకాంత్
  43. హఫీజ్‌ పేట్‌ – పూజితా జగదీశ్వర్
  44. చందానగర్‌ – ఆర్‌.మంజుల
  45. భౌద్దనగర్‌ – కంది శైలజ
  46. బన్సీలాల్‌‌‌ పేట్‌ – కుర్మా హేమలత
  47. రాంగోపాల్‌ పేట్‌ – సీహెచ్‌ సచిత్ర
  48. బేగంపేట్‌ – టి. మహేశ్వరి
  49. హైదర్‌ నగర్‌ – నార్నె శ్రీనివాసరావు
  50. ఆల్వీన్‌ కాలనీ – డి. వెంకటేష్‌గౌడ్
  51. గౌతమ్‌ నగర్ -‌ మేకల సునీత
  52. అడ్డగుట్ట – ఎల్‌ ప్రసన్న లక్ష్మి
  53. తార్నాక – ఎం. శ్రీలత
  54. మెట్టుగూడ – రాసూరి సునీత
  55. సీతాఫల్‌మండి – సామల హేమ

బీజేపీ:

  1. చిలుకా నగర్‌ – గోనె శైలజ
  2. చంపాపేట్‌ – వంగ మధుసూదన్‌ రెడ్డి
  3. లింగోజీగూడ – ఆకుల రమేష్‌బాబు
  4. సరూర్‌ నగర్‌ – ఆ​‍కుల శ్రీవాణీ
  5. రామకృష్ణాపురం – రాధ
  6. కొత్తపేట్‌ – పవన్‌ కుమార్‌
  7. మన్సూరాబాద్‌ – కొప్పుల నరసింహారెడ్డి
  8. హయత్‌నగర్‌ – కళ్లెం నవజీవన్ రెడ్డి
  9. బీఎన్‌ రెడ్డి నగర్‌ – ఎం లచ్చిరెడ్డి
  10. చైతన్యపురి – నర్సింహ గుప్తా
  11. గడ్డి అన్నారం – ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి
  12. హబ్సిగూడ – కె.చేతన
  13. రామాంతపూర్‌ – బండారు శ్రీవాణి
  14. ముసారాంబాగ్ -‌ భాగ్యలక్ష్మిరెడ్డి
  15. గౌలీపురా – ఏ. భాగ్యలక్ష్మీ
  16. ఐఎస్‌ సదన్ -‌ జె. శ్వేత
  17. బీఎన్‌ రెడ్డి నగర్‌ – ఎం లచ్చిరెడ్డి
  18. వనస్థలిపురం – వెంకటేశ్వర్ రెడ్డి
  19. హస్తినాపురం‌ – సుజాతా నాయక్‌
  20. జియాగూడ – బి.దర్శన్‌
  21. మంగళ్‌హట్ -‌ ఎం. శశికళ
  22. ఐఎస్‌ సదన్ -‌ జె. శ్వేత
  23. అత్తాపూర్‌ – ఎం. సంగీత
  24. గుడిమల్కాపూర్‌ – కర్ణాకర్
  25. హిమాయత్‌ నగర్‌ – జి.ఎన్‌.వి.కె. మహాలక్ష్మి
  26. కాచిగూడ – కె. ఉమారాణి
  27. నల్లకుంట – వై.అమృత
  28. బాగ్‌‌ అంబర్‌పేట్‌ – బి. పద్మ వెంకటరెడ్డి
  29. అడిక్‌మెట్ -‌ సునీత
  30. ముషీరాబాద్ -‌ ఎం.సుప్రియ
  31. గోషామహల్‌ – లాల్‌ సింగ్‌
  32. సైదాబాద్‌ – కె అరుణ
  33. మైలర్‌ దేవ్‌పల్లి – తోకల శ్రీనివాసరెడ్డి
  34. రాజేంద్రనగర్ -‌ పి. అర్చన
  35. రాంనగర్‌ – కె.రవికుమార్‌
  36. గాంధీనగర్‌ – పావని
  37. కవాడిగూడ – జి. రచనశ్రీ
  38. జూబ్లీహిల్స్ -‌ డి.వెంకటేష్
  39. జామ్‌బాగ్‌ – రాకేశ్‌ జైస్వాల్‌
  40. గన్‌ఫౌండ్రీ – బి. సురేఖ
  41. బేగంబజార్‌ – జి. శంకర్‌ యాదవ్‌
  42. మూసాపేట్‌ – కె. మహిందర్‌
  43. జీడిమెట్ల – తారా చంద్ర రెడ్డి
  44. వినాయక్‌ నగర్‌ – రాజ్యలక్ష్మీ
  45. అమీర్‌పేట్‌ – సరళ
  46. గచ్చిబౌలీ – గంగాధర్
  47. మోండా మార్కెట్ -‌ దీపిక
  48. మౌలాలి – సునీత

ఎంఐఎం:

  1. మెహదీపట్నం – మాజిద్‌ హుస్సేన్‌
  2. శాలిబండ – ముస్తఫా అలీ ముజఫర్
  3. ఆసిఫ్ నగర్ – గౌసియా సుల్తానా
  4. అహ్మద్ నగర్ – రఫియా సుల్తానా
  5. విజయనగర్ కాలనీ – బాతా జబీన్
  6. లలిత్ బాగ్ – అలీ షరీఫ్
  7. తలాబ్ చంచలం – సమీనా బేగం
  8. కార్వాన్ – మందగిరి స్వామియాదవ్
  9. గోల్కొండ – సమీనా యాస్మిన్
  10. ఓల్డ్ మలక్ పేట – జువేరియా పాతిమా
  11. రెడ్‌ హిల్స్‌‌ – సాదియా మజహర్
  12. మల్లేపల్లి – యాస్మిన్‌బేగం
  13. భోలక్‌పూర్‌ – మహ్మద్‌ గౌసుద్దిన్
  14. షేక్‌పేట్ -‌ మహ్మద్‌ ఫరాజుద్దీన్
  15. ఎర్రగడ్డ – షాహిన్‌ బేగం
  16. రైన్‌ బజార్‌ – వయా సుద్దీన్
  17. పత్తర్ గట్టి – సొహైల్ ఖాద్రి
  18. మొఘల్‌పురా – నసరీన్ సుల్తానా
  19. నవాబ్‌ సాహెబ్‌ కుంట – షిరీన్ ఖాతూన్‌
  20. కుర్మాగూడ – మహాపర
  21. సంతోష్‌ నగర్‌ – ముజఫర్ హుస్సేన్‌
  22. రియాసత్‌ నగర్ -‌ ముస్తఫా బేగ్‌
  23. కాంచనబాగ్‌ – రేష్మాఫాతిమా
  24. బార్కాస్‌ – షబానా బేగం
  25. చంద్రాయణగుట్ట – అబ్దుల్ వాహబ్‌
  26. ఉప్పుగూడ – ఆబ్దాద్
  27. జంగంమెట్ – అబ్దుల్ రహమాన్ ‌
  28. ఫల​క్‌నుమా – తారాభాయ్
  29. ఘాన్సీ బజార్‌ – ఫర్విన్‌ సుల్తానా
  30. పురానాపూల్‌ – రాజ్‌ మోహన్
  31. దూద్‌ బౌలీ – ఎండీ సలీమ్‌
  32. జహానుమా – అబ్దుల్‌ ముక్తదీర్
  33. అక్బర్‌బాగ్‌ – మినాజుద్దీన్‌
  34. అజాంపుర – అయేషా జహాన్‌
  35. చావని – అబ్దుల్‌ సలాం షాహిద్‌
  36. డబ్బీర్‌పురా – అలందార్‌ హుస్సేన్‌
  37. రాంనాస్ పురా – అబ్దుల్ ఖదీర్‌
  38. కిషన్‌బాగ్ -‌ హుస్సే నీపాషా
  39. సులేమాన్‌ నగర్ -‌ అబిదా సుల్తానా
  40. శాస్త్రీపురం – మహ్మద్‌ ముబిన్
  41. దత్తాత్రేయ నగర్‌ – జాకీర్ బాకరి
  42. లంగర్‌ హౌస్‌ – అమీనా బేగం
  43. టోలీచౌకీ – అయేషా ఉమేరా
  44. నానల్‌ నగర్‌ – నసిరుద్దీన్

కాంగ్రెస్:

  1. ఏఎస్‌ రావు నగర్ – శిరీషా రెడ్డి
  2. ఉప్పల్ -‌ రజిత
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =