శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 66 వ పాఠంలో పీఏ రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “కాలా” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. కాలా సినిమా స్క్రిప్ట్ మరియు పాత్రలు విషయంలో చేయదగిన మార్పులు గురించి తెలియజేశారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇