సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు, బిఏ రాజు మృతి పట్ల చిరంజీవి సంతాపం

Chiranjeevi, Nagarjuna, Venkatesh, Mahesh Babu and Others Mourn the Demise of PRO BA Raju,Publicist And Producer BA Raju Dies At 57.RIP BA Raju,Film Industry Celebs Mourn BA Raju's Demise,Senior Journalist And Pro BA Raju Passes Away,Chiranjeevi Mourns For The Loss Of BA Raju,Mahesh Babu And Chiranjeevi Deep Condolence To BA Raju,Tollywood Mourns The Death Of Senior Journalist,Telugu Film Fraternity Mourns The Death Of Producer BA Raju,Film Industry Celebs Mourn BA Raju's Demise,Chiranjeevi Others Mourn BA Raju's Death,Chiranjeevi On Twitter,Tollywood Mourns the Demise of PRO BA Raju,BA Raju,BA Raju Is No More,BA Raju Passes Away,BA Raju Died,BA Raju Death,BA Raju News,BA Raju Latest Updates,BA Raju No More,BA Raju Is Dead,BA Raju News,BA Raju Latest News,Producer BA Raju Passes Away,Senior Film Journalist BA Raju Passes Away,BA Raju Passed Away,Producer BA Raju,Senior Journalist BA Raju Passes Away,Telugu Film Producer Dil Raju

ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పీఆర్వో బిఏ రాజు శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. బిఏ రాజు మృతితో తెలుగు సినీపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నిషియన్స్, సినీ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా బీఏ రాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

“బీఏరాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో పంచుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని. నా సినిమా షూటింగ్స్‌ జరిగే లొకేషన్స్‌కి సైతం ఆయన వచ్చి నాతో సరదాగా ముచ్చటించేవారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్‌వోగా వ్యవహరించారు. సినిమాల సమస్త సమాచారం.. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్‌, ట్రేడ్‌ రిపోర్ట్‌ రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్‌ బ్యాంక్‌ ఆయన. ఏ సినిమా ఏ తేదీన విడులయ్యింది..? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్నిరోజులు ఆడింది.. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత ఫ్యాషన్ ఉన్న పత్రికా జర్నలిస్ట్‌.. మేధావి.. సూపర్‌హిట్‌ సినీ మ్యాగజైన్‌ కర్త, అనేక సినిమాల సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన బీఏ రాజుగారు లాంటి వ్యక్తి ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరు! అన్న వార్త విని షాక్‌కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 8 =