తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శం, గురువులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

CM KCR Extends Greetings to the Teachers Community on the Occasion of Teachers Day, CM KCR Greets Teachers Community, CM KCR Extends Greetings To Teachers, KCR Greets Teachers on Teachers Day, Teachers Day 2022, Mango News , Mango News Telugu, CM KCR extends Teachers Day greetings, Happy Teachers Day 2022, Telanagana CM KCR,Former President Sarvepalli Radhakrishnan, Teachers Day Latest News And Updates

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యనేర్పే గురువులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని సీఎం అన్నారు. సమాజాభివృద్ధికి విద్యయే మూలం అనే మహనీయుల స్ఫూర్తితో, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY