ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks about Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, నటీనటుల పెర్ఫార్మన్స్ మరియు దర్శకుడు ప్రతిభ, సినిమాలో చేసుండాల్సిన మార్పులు సహా పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇