రామ్ చరణ్ “రచ్చ” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Ram Charan's Racha Telugu Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Ram Charan,Paruchuri Gopala Krishna About Racha 11th Hour,Paruchuri Gopala Krishna About Racha Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Racha Story,Paruchuri Gopala Krishna About Ram Charan's Racha Story,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో జరిగే మార్పులు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 42 వ పాఠంలో సంపత్ నంది దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “రచ్చ” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఈ సినిమాకి చేసిన మార్పులు, వాటి మూలంగా సినిమాకి జరిగిన మేలు ఏంటి అనే అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =