రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Extends Dussehra Festival Wishes to All the People of the State, CM YS Jagan Extends Dussehra Festival Wishes to All the People of the State, AP CM YS Jagan Mohan Reddy Extends Dussehra Festival Wishes, Dussehra Festival Wishes, Dussehra Festival Greetings, Dussehra 2022, 2022 Dussehra, Vijayadashami, AP CM YS Jagan Mohan Reddy, Dussehra festival Celebrations, AP CM YS Jagan News, AP CM YS Jagan Latest News And Updates, Mango News, Mango News Telugu

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సీఎం వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని సీఎం అన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY