జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలు సజావుగా సాగేందుకు కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కమిటీని విస్తరించి మరి కొందరికి స్థానం కల్పించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర కో ఆర్డినేటర్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తాజాగా ఈ కమిటీలో కొత్త సభ్యుల నియామకానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.
జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ విస్తరణ:
జాయింట్ కో ఆర్డినేటర్లు :
- తుమ్మలపల్లి సాయి చంద్రశేఖర్
- పగడాల మురళీ
ప్రధాన కార్యదర్శి:
- మోకా సత్యనారాయణ మూర్తి
కార్యదర్శులు:
- ఎ.కె.శరవణ
- సనకా వెంకట దుర్గా ప్రసాద్
- బండారు సురేష్
- మహదాస సూర్య వెంకట నాగేశ్వర రావు
- నల్లం శ్రీనివాస్
- దిరిశాల వెంకట రత్నం
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ