జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ విస్తరణ

Committee for Janasena Party, Jana Sena chief Pawan Kalyan, Janasena Party, Janasena Party Programs Management Dept, Organizational Committees for JanaSena Party, pawan kalyan, Pawan Kalyan expands Jana Sena PAC, Pawan Kalyan Expands State Committee for Janasena Party, Pawan Kalyan Expands State Committee for Janasena Party Programs, Pawan Kalyan Expands State Committee for Janasena Party Programs Management Dept

జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలు సజావుగా సాగేందుకు కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కమిటీని విస్తరించి మరి కొందరికి స్థానం కల్పించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర కో ఆర్డినేటర్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తాజాగా ఈ కమిటీలో కొత్త సభ్యుల నియామకానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.

జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీ విస్తరణ:

జాయింట్ కో ఆర్డినేటర్లు :

  • తుమ్మలపల్లి సాయి చంద్రశేఖర్
  • పగడాల మురళీ

ప్రధాన కార్యదర్శి:

  • మోకా సత్యనారాయణ మూర్తి

కార్యదర్శులు:

  • ఎ.కె.శరవణ
  • సనకా వెంకట దుర్గా ప్రసాద్
  • బండారు సురేష్
  • మహదాస సూర్య వెంకట నాగేశ్వర రావు
  • నల్లం శ్రీనివాస్
  • దిరిశాల వెంకట రత్నం
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − three =