మాట్రిమోనీ మోసం: వైద్యురాలిని ఫోటోలతో బెదిరింపు.. అదనపు డబ్బు డిమాండ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన 31 ఏళ్ల వైద్యురాలు, జనవరిలో మ్యాట్రీమోనీ ద్వారా హర్ష చెరుకూరి అనే యువకుడితో పరిచయమయ్యింది. ఫోన్ నంబర్లు పంచుకుని వాట్సాప్ ద్వారా సంభాషణ మొదలైనప్పటినుండి, అతడు తన తల్లిదండ్రులు...
Video: పుణే టూ ముంబై మధ్యలో ఈ అద్భుతం ఎప్పుడైన చూశారా..? మధ్యలో టన్నెల్స్ కూడా..
ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ట్రావెల్ వ్లాగ్స్ మరియు...
ట్రంప్ గోల్డ్ కార్డ్..విద్యార్థులకు మేలా? చేటా?
ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటన చేయగానే..ప్రపంచవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. అసలు ఈ కార్డుతో ఉపయోగాలున్నాయా.ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగం ఎంత అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తెరపైకి గోల్డ్...
గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డే ..కానీ ..
అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు మాత్రమే అని.. రోజూ ఎగ్ తినండని వైద్యులు చెబుతూ ఉంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన 9...
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం రూ. 3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రకటించింది. నిర్ణయించిన ముహుర్తం...
ఎవరీ అనితా ఆనంద్..? ట్రూడో రాజీనామా అనంతరం కెనడా కొత్త ప్రధానిపై దృష్టి
జస్టిన్ ట్రూడో రాజీనామా తర్వాత కెనడాలో ప్రధానమంత్రి పదవి కోసం కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కొత్త నేతను ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో భారతీయ సంతతికి చెందిన అనితా...
త్రిభాషా సూత్రంపై తమిళనాడు.. కేంద్రం మధ్య వివాదం
జాతీయ విద్యా విధానం (NEP) కింద త్రిభాషా సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంపై తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. హిందీని...
ఎయిర్‌పోర్టుల్లో గోల్డ్ స్మగ్లింగ్.. మాయ చేద్దామనుకుని పక్కా స్కెచ్ వేశారు కాని..
దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్‌కు ప్రధాన అడ్డాలుగా మారుతున్నాయి. ఢిల్లీ, శంషాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్మగ్లర్లు కొత్త...
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వివరించారు. రాష్ట్రానికి నెలవారీగా వచ్చే ఆదాయం, ఖర్చు వివరాలను మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు సుమారు ₹18,500 కోట్ల...
మహా శివరాత్రి సందర్భంగా అమీషా పటేల్‌కు చేదు అనుభవం..
మహా శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరగగా, బుధవారం (ఫిబ్రవరి 27) శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో...















































