ఉచిత విద్యుత్‌పై పేటెంట్ హక్కు కాంగ్రెస్‌దే – నర్సంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఉచిత విద్యుత్‌పై పేటెంట్ హక్కు కాంగ్రెస్‌దే అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో 'ప్రజాపాలన విజయోత్సవాల్లో' భాగంగా ఆయన రూ. 532 కోట్ల...
పుతిన్ భారత పర్యటన: మేము తటస్థంగా లేము.. శాంతి వైపు ఉన్నాం – ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య న్యూఢిల్లీలో 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం (India-Russia Annual Summit) జరిగింది. ఈ కీలక చర్చల అనంతరం, ఇరు...
ఐటీఆర్ దాఖలుకు గడువు పెంపు, ఎప్పటివరకు అంటే..?
గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయని లేదా పొరపాట్లు చేసిన పన్ను చెల్లింపుదారులకు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పించింది. డిసెంబర్...
ఏపీలో ఘనంగా మెగా పేరెంట్స్ మీట్.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం 'మెగా పేరెంట్స్ మీట్' (Mega Parents Meet) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ...
ఏపీకి మరో 20వేల కోట్ల పెట్టుబడులు.. 56వేల ఉద్యోగావకాశాలు – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు మార్గం సుగమమైంది. తాజాగా జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో రూ. 20 వేల కోట్లకుపైగా విలువైన పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి...
దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే ముఖ్యంమత్రి అయ్యాను – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల' బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 260.45 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి,...
ఢిల్లీ చేరుకున్న పుతిన్.. రేంజ్‌రోవర్ కాదని ఫార్చ్యూనర్‌లో ప్రధాని మోదీతో ప్రయాణం
రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు....
ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చల్లని ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన 'ఆంధ్ర కాశ్మీర్' లంబసింగికి Ramya Harish Vibes దంపతులు తమ కుటుంబంతో కలిసి చేసిన వింటర్ ట్రిప్ వీడియోను విడుదల చేశారు. ఈ...
కోలుకుంటున్న శ్రీతేజ్.. అదనపు ఆర్ధిక సాయానికి దిల్ రాజు భరోసా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రముఖ నిర్మాత, TFDC చైర్మన్...
రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్.. ‘హిల్ట్’ పాలసీపై తీవ్ర విమర్శలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిల్ట్ పాలసీ' (Hyderabad Industrial Lands Transformation (HILT) Policy)పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు జీడిమెట్ల...











































