డీప్‌ఫేక్ నియంత్రణకు లోక్‌సభలో బిల్లు.. చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ప్రతిపాదన
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) యుగంలో, డీప్‌ఫేక్ (DeepFake) కంటెంట్ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను నియంత్రించడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో,...
దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే – సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో సన్నబియ్యం పాప్మపిని చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణణే అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించారు. 'ప్రజా పాలన విజయోత్సవాల్లో' భాగంగా ముఖ్యమంత్రి...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా రాజమౌళి, సుకుమార్
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్వచించే లక్ష్యంతో, ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆ తేదీల్లో అందరికీ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వచ్చే ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరిలో జరుగనున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఈ ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు...
డా. బీఆర్. అంబేద్కర్ వర్ధంతి.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా శనివారం కేంద్రం ఆధ్వర్యంలో 'మహాపరినిర్వాణ్ దివస్' పేరిట ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించి, రాష్ట్రంలో అమలు జరుగుతున్న కొన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆమె చేసిన...
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. నేటినుండి మంత్రి లోకేష్ విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన శనివారం నుంచి ఐదు రోజుల పాటు అమెరికా,...
సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తెలంగాణలో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ఈ...
ఉపవాస రహస్యం: గరిష్ట ఫలితాల కోసం ఎంత సమయం చేయాలి?
ఆరోగ్యం కోసం ఉపవాసం (Fasting) చేసేవారికి ముఖ్యమైన ప్రశ్న .. ఎంత సేపు ఉపవాసం చేస్తే ఉత్తమం? ఈ అంశంపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు డా. జనార్దన్ మూర్తి గారు 'మ్యాంగో లైఫ్'...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' (UHP) పథకాన్ని తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం రాబోయే సంక్రాంతి పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా...













































