సీజేఐ గా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ముర్ము కీలక ఉత్తర్వులు
భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) తదుపరి సారథిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్యకాంత్‌ను దేశ 53వ ప్రధాన న్యాయమూర్తి (చీఫ్...
ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సంచలనం.. ఆసీస్‌పై రికార్డు విజయంతో ఫైనల్‌కు
మహిళల ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో భారత మహిళా జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. గురువారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో, తిరుగులేని ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టును...
బీహార్ ఎన్నికలు.. మహాఘఠ్ బంధన్‌పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు
మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ తరపున ప్రచారాన్ని ముమ్మురం చేశారు. ఇందులో భాగంగా, బుధవారం ముజఫర్‌పూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో...
మొబైల్ స్క్రీన్‌పై కాలర్ నేమ్.. ట్రాయ్ కీలక నిర్ణయం
గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ వల్ల తరచుగా ప్రజలు మోసపోతూ లేదా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త సేవను ప్రారంభించేందుకు సిద్ధమైంది. థర్డ్ పార్టీ...
తుఫాను నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన భారీ నష్టంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన బుధవారం...
నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటాం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అన్నదాతకు అండగా ఉంటామని, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని భరోసానిచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన తుఫాను కారణంగా దెబ్బతిన్న...
తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుఫాన్
ఆంధ్రప్రదేశ్‌ను రెండు రోజుల పాటు అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ ఇప్పుడు తెలంగాణలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. తీరాన్ని దాటి వాయువ్య దిశగా ఒడిశా వైపుకెళ్తుందని భావించిన ఈ తుఫాన్ బుధవారం ఉదయం...
ఐక్యరాజ్యసమితి వేదికగా.. ఎంపీ పురందేశ్వరి కీలక ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అంతర్జాతీయ వేదికపై భారతదేశ వాణిని బలంగా వినిపించారు. ఈ మేరకు ఆమె తాజాగా నిర్వహించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ...
కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం.. పునర్నిర్మాణానికి మంత్రి లోకేశ్ చొరవ
కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న చారిత్రక గృహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన తుఫాను ప్రభావంతో పాక్షికంగా నేలమట్టం అయ్యింది. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం, కందిమల్లయ్యపల్లె గ్రామంలో ఉన్న...
అన్నదాతకు అపార నష్టం – సాయానికి సిద్దమైన ఏపీ ప్రభుత్వం
మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వలన ప్రాణనష్టం లేనప్పటికీ వ్యవసాయ రంగానికి మాత్రం కోలుకోలేని దెబ్బే పడింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాల్లో...












































