అన్నదాతకు అపార నష్టం – సాయానికి సిద్దమైన ఏపీ ప్రభుత్వం
మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వలన ప్రాణనష్టం లేనప్పటికీ వ్యవసాయ రంగానికి మాత్రం కోలుకోలేని దెబ్బే పడింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాల్లో...
మోదీ పట్ల గొప్ప గౌరవం.. త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం – డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారతదేశంతో ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం (Trade Deal) కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు గొప్ప...
మొంథా తుఫాన్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకే కాకుండా, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల...
తుఫాన్ తీవ్రతపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన భారీ నష్టంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గారు సమీక్షా పర్వంలో భాగంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలోని...
రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గగన విహారం
భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము బుధవారం (అక్టోబర్ 29, 2025) హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక చారిత్రక...
మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్న మొంథా తుఫాను నిన్న రాత్రి నర్సాపూర్ వద్ద తీరం దాటింది. దీని తీవ్రత ధాటికి ఏపీలో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇదిలావుంటే, మరోవైపు దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు...
తెలుగు సినిమా కార్మికులపై వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు...
మొంథా తుఫాన్.. అర్ధరాత్రి వరకూ సచివాలయంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్
మొంథా తుఫాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అధికారులు,...
తీరం దాటిన మొంథా.. ఏపీ అతలాకుతలం
తీవ్ర తుఫాన్ మొంథా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాటింది. ఈ సమయంలో గంటకు 90–110 కిలోమీటర్ల వేగంతో బీభత్సకరమైన గాలులు వీచడంతో తీరప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. సముద్రంలో రాక్షస అలలు ఎగసిపడ్డాయి.
ఏడు...
రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసిన ఇండియన్ రిఫైనరీలు
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా భారతీయ చమురు రిఫైనరీలు రష్యా నుంచి కొత్త ముడి చమురు కొనుగోలు ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ ఆంక్షలపై మరింత స్పష్టత...












































