దావోస్‌లో ఒప్పందం: యూనిలివర్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం
ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రైజింగ్ విభాగం సభ్యులు యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓ షూ మాకర్‌తో...
స్వర్ణాంధ్ర 2047: చంద్రబాబు కలలు నిజం అవుతాయా?
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు 'గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. "ఎక్కడికెళ్లినా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు ప్రపంచ దేశాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. వ్యాపార...
జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఈ అద్భుతమై ఫిలాసఫీ గురించి తెలుసా..?
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఖర్జూరాన్ని షుగర్ వ్యాధి గ్రస్తులు తినొచ్చా?..
చూడగానే తినాలనిపించేలా ఉండే ఖర్జూరం పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఈపండు ఎంతో మేలు చేస్తుంది . కాస్త నీరసంగా ఉన్నప్పుడు తీసుకుంటే..తక్షణ శక్తిని ఇస్తుంది. ఏ పండయినా పండుగా ఉన్నప్పుడే...
పల్లెల రూపు రేఖలు మారుస్తున్న పవన్ కళ్యాణ్..
ఏపీలో పంచాయతీ వ్యవస్థలో సమూల ప్రక్షాళన తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చాలా పంచాయతీల్లో సిబ్బంది లేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో సిబ్బంది కొరతను...
చిన్న పిల్లలకు నేటి నుంచే ఆధార్ కార్డులు జారీ..
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. భారతదేశంలో పౌరసత్వం గుర్తింపునకు ఆధార్ కార్డే కీలకం. భారత దేశ పౌరుడిగా గుర్తింపు పొందాలంటే...
గన్ కల్చర్‌కు ట్రంప్ చెక్ పెడతారా?
ట్రంప్‌కా హుకుం అంటూ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టారు.అయితే ఇలాంటి సమయంలోనే ఆయనకు ఎక్కువగా మద్దతు తెలిపిన ఎన్ఆర్ఐలకు భద్రత ఎలా ఉంటుందనే ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు...
మహా కుంభమేళాలో 12 లక్షల మందికి ఉపాధి..
ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా..ఇప్పటి వరకూ వివిధ రంగాలలో సుమారు 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు దొరికినట్లు స్థానిక మీడియా కథనాలు వెలువడుతున్నాయి. గ్లోబల్ టెక్, డిజిటల్ టాలెంట్...
లోకేష్ భవిష్యత్ సీఎం: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీడీపీ నేతల నుంచి భారీ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా...
మనసును హత్తుకునే ఈ మధురమైన సాంగ్ విన్నారా..?
అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌కు వచ్చేయండి. ఈ ఛానెల్‌లో అందరి మూడ్‌కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి....








































