యూట్యూబ్ లో అదరగొడుతున్న నువ్వు నిలవవు పిల్లగో సెందురయ్య.. ఫోక్ సాంగ్..
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు, భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “నువ్వు నిలవవు పిల్లగో సెందురయ్య”...
Border-Gavaskar trophy: గబ్బా టెస్టు భారత్ – ఆస్ట్రేలియా జట్లకు కీలక సమరం.. కానీ వర్షం వస్తే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు బ్రిస్బేన్ గబ్బా వేదికగా సిద్ధమయ్యాయి. శనివారం ఉదయం 5.50 గంటలకు భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ప్రారంభమవుతుంది. సిరీస్ 1-1తో...
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్: న్యూ ఇయర్ బంపర్ న్యూ వెల్కమ్ ప్లాన్ వివరాలు
ప్రతి ఏడాది కొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే జియో, ఈసారి కూడా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రూ.2025’ పేరుతో తీసుకువచ్చిన ఈ స్పెషల్ ఆఫర్, డిసెంబర్...
పురుషుల హక్కులకు న్యాయం కల్పించాల్సిన సమయం వచ్చిందా? బెంగళూరు టెకీ ఆత్మహత్యతో కలకలం
భార్య వేధింపులను తట్టుకోలేక బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతుల్ తన సెల్ఫీ వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ విడుదల చేయగా,...
తెలంగాణ ముందడుగు: ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లతో సహా భారీ ప్రోత్సాహం!
హైదరాబాద్ వృద్ధిలో వేగం పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో గాలి కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...
తెలంగాణ-ఏపీ మధ్య హెల్మెట్ చర్చ.. హెల్మెట్ సరికొత్త చట్టానికి హైకోర్టు కఠిన ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గత మూడు నెలల్లో ఈ నిర్లక్ష్యం వల్ల 667 మంది ప్రాణాలు...
తెలంగాణలో నిరుపేదలందరికీ ఇల్లు – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు కొత్త ఆశలను నింపుతోంది. రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనలతో ఈ పథకం అమలులో...
మాంసంలో యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు.. జాబితాలో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా?
ఈ మధ్యకాలంలో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్‌పై చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అతిగా యాంటీబయాటిక్స్ తీసుకునేవారిలో ఈ పరిస్థితి ఉంటుంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రిస్ర్కిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించకూడదని ఫార్మసిస్టులకు ఆదేశాలిచ్చింది....
ఈరోజు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశం.. సన్నద్ధమవుతున్న మోదీ ప్రభుత్వం
దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం కేంద్ర క్యాబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ సమావేశం...
చలికాలానికి గుండెకు ఉన్న సంబంధం ఏంటి? మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనా ?
చలికాలంలో తెల్లవారుజాము సమయంలోనే చాలామందికి ఎక్కువగా గుండెపోటుకు గురవుతుంటారు. ఎండాకాలం, వానాకాలంతో పోల్చితే చలికాలంలోనే ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తుంటాయి. అందుకే చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్లు కూడా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా...













































