కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పాండవులు మరియు కౌరవుల చిన్నప్పటి సంఘటనలతో రూపొందిన చిత్రం “బాలభారతం”. ఈ చిత్రంలో శ్రీదేవి బాలనటిగా నటించగా, ప్రముఖ నటీనటులు ఎస్వీ రంగారావు, కాంతారావు, ధూళిపాళ, అంజలీదేవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాండవులు, కౌరవుల మధ్య చిన్నపుడు సఖ్యత ఎలా ఉండేది? వారు నేరుకున్న యుద్ధ విద్య లేంటి? వారి మధ్య ఏ విధంగా శత్రుత్వం పెరిగింది? గొప్ప మహాభారత యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి? అనే విలువైన విషయాలను తెలుసుకోవాలంటే “బాలభారతం” సినిమాని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షించండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో “బాలభారతం” తెలుగు పూర్తి సినిమా చూడటానికి కింద లింక్ క్లిక్ చేయండి.
https://www.primevideo.com/detail/0TVP7SMLMIC7SB5FZWOYHI04ZN/