ధ్యానం వలన కలిగే ప్రయోజనాలేంటి? – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains About Benefits of Meditation, Benefits of Meditation,Latest Motivational Videos,Personality Development,BV Pattabhiram,What are 5 benefits of meditation?,What is the main benefit of meditation?,What happens if you meditate everyday?,The benefits of meditation you never knew, BV Pattabhiram Latest Videos 2022,Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ధ్యానం వలన కలిగే ప్రయోజనాలు” గురించి వివరించారు. ధ్యానం రోజువారీ ఒత్తిడిని తొలగిస్తుందని, అలాగే అంతర్గత శాంతి, ప్రశాంతతను అందిస్తుందన్నారు. ధ్యానం చేయడం సులభంగా ఎలా నేర్చుకోవచ్చు, ధ్యానాన్ని కొనసాగించడం ఎలా అనే విషయాలను తెలియజేశారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here