పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యం కోసం పాటించాల్సిన పది సూత్రాలు: యండమూరి వీరేంద్రనాథ్

Tips for Mastering the Art of Public Speaking,Latest Motivational Videos,Yandamoori Veerendranath,15 Simple Ways to Live a Happy Life,Be Happy in Life,How have a happy life?,How do you lead a simple and happy life?,tips to be happy,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Speech,Secrets to Living a Happier Life

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పబ్లిక్ స్పీకింగ్” గురించి వివరించారు. పబ్లిక్ స్పీకింగ్ ఒక కళ, కానీ సాధించలేని కళ కాదని చెప్పారు. పబ్లిక్ స్పీకింగ్ లో నైపుణ్యం సాధించడం కోసం మాట్లాడదల్చుకున్న పాయింట్స్ రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, బాడీ లాంగ్వేజ్, గుర్తుతెచ్చుకోవడం, స్టేజ్ మీదకు వెళ్లేప్పుడు ప్రవర్తన, స్పీచ్ కు ముందు కాన్ఫిడెంట్ గా ఉండడం వంటి పది సూత్రాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =