మీ చుట్టూ ఎంత సంపద ఉందో తెలుసా? – డా. బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains How to Use Resources Efficiently and Effectively

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీ చుట్టూ ఎంత సంపద ఉందో తెలుసా?” అనే విషయం గురించి వివరించారు. సంపద అన్ని చోట్ల ఉంటుందని, దాన్ని గుర్తించే వాళ్లే నిజమైన వ్యాపారస్తులని చెప్పారు. కొంతమంది తెలివైనవాళ్లు వాళ్ళు చేపట్టిన కొన్ని కార్యాలు ఇటు సమాజానికి, అటు వారికీ కూడా ఉపయోగపడేలా చేపడతారని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోను వీక్షించి తెలుసుకోండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇