పతనానికి కారణమయ్యే 11 చెడు అలవాట్లు ఇవే – డా.బీవీ పట్టాభిరామ్

11 Bad Habits That Cause Your Downfall Motivational Podcast By BV Pattabhiram, 11 Bad Habits That Cause Your Downfall,How To Reduce Stress,Personality Development Videos,How To Reduce Stress,Stress Management Strategies,Personality Development,Bv Pattabhiram,How To Relieve Stress,Motivational Videos,Bv Pattabhiram Speech,Bv Pattabhiram Videos,Stress Relief,How To Reduce Stress And Anxiety,Stress,How To Manage Stress,Dealing With Stress,How To Reduce Stress,Stress Management,Stress Management Tips,Stress Management Techniques, Mango News, Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పతనానికి కారణమయ్యే 11 చెడు అలవాట్లు” గురించి వివరించారు. ఈ 11 చెడు అలవాట్లు మీ పతనానికి ప్రధాన కారణం కావచ్చని, వీటిని కంట్రోల్ చేసుకుంటే మంచి విజయవంతమైన వ్యక్తిగా ఎదగవచ్చని అన్నారు. సాధారణంగా అలవాట్లు అనేవి మొదలుపెట్టాక కంఫర్ట్ జోన్ లోకి వెళ్లి, మరింత అలవాటు అవుతాయన్నారు. మంచి అలవాటు అయితే పర్వాలేదని, చెడు అయితే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పారు. వదిలేయాల్సిన ఆ 11 చెడు అలవాట్లు ఏంటో తెలుసుకునేందుకు ఈ పాడ్‌కాస్ట్ ను పూర్తిగా వినండి.

పూర్తి వివరణతో కూడిన పాడ్‌కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 5 =