జ్ఞాపకాలను బంధించే బంధువులు, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గురించి రచ్చ రవి

Comedian Racha Ravi Explains About Still Photographers

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గురించి వివరించారు. లొకేషన్ లో స్టిల్ ఫోటోగ్రాఫర్స్ పని ఏంటి? సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు వీరి పాత్ర ఏంటి? సినిమా చిత్రీకరణలో కంటిన్యూటీలో భాగంగా రెఫెరెన్సు కోసం వాడే ఫోటోలు తీయడం సహా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ పనితీరు గురించి పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇