మన అందరి లక్ష్యం ఒక్కటే!

Tiruppavai, SpiritualSpeech, devotional, chinnajeeyarswamy, statueofequality,HH Chinna Jeeyar Swamy,Devotional videos,Jetworld,Tiruppavai,Andal Tiruppavai,sri andal tiruppavai,tiruppavai pasurams,pasurams,Mango News Telugu,Mango News
Tiruppavai, SpiritualSpeech, devotional, chinnajeeyarswamy, statueofequality

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘మన అందరి లక్ష్యం ఒక్కటే!’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. మన లక్ష్యాన్ని ఎలా చేధించాలి?.. లక్ష్య చేధన కోసం ఎలా కృషి చేయాలి అనే దాని గురించి చెప్పారు. మరి ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇