హీరోయిన్ రాశిఖన్నాతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

Heroine Raashi Khanna LIVE Interaction With Frustrated Woman Sunaina

లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ రాశిఖన్నాతో లైవ్ సెషన్ నిర్వహించగా, కెరీర్ ప్రారంభం, పాటలు పడే అలవాటు, డైటింగ్, టాలీవుడ్ స్టార్స్ గురించి, ఫస్ట్ డేట్, పెళ్లి సహా పలు విషయాలపై రాశిఖన్నా తన అభిప్రాయాలను తెలియజేశారు.

హీరోయిన్ రాశిఖన్నాతో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇