ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన న్యూ హోమ్ విశేషాలను అభిమానులు, వీక్షకులకు చూపించారు. డ్రోన్‌తో ఈ హోమ్ టూర్ వీడియోను చిత్రీకరించారు. స్టైలిష్ మరియు అధునాతన ఇంటీరియర్‌లతో అమర్చిన కౌశల్ కొత్త డ్రీమ్ హోమ్ వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.
కౌశల్ హోమ్ టూర్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇