శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. అందులో భాగంగా 33 వ పాఠంలో సినిమాల్లో లెవెన్త్ అవర్ మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. బి.గోపాల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ నటించిన “నరసింహుడు” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇