దయా గుణం పెంచుకోండి – డా.బీవీ పట్టాభిరామ్

What is the Power of Helping Others - BV Pattabhiram,What is the power of helping others,Motivational Videos,Personality Development,BV Pattabhiram,Personality Development Videos,Experiencing Happiness in Helping Others,Does Happiness Come from Helping Others,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,BV Pattabhiram videos,BV Pattabhiram Speeches,Cultivate kindness,Kindness,helping others,BV Pattabhiram latest Videos,Pattabhiram latest speeches,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “దయ, ప్రేమలను పెంచుకోండి” అనే అంశం గురించి మాట్లాడారు. దయగల హృదయమే దైవమందిరం అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయని, అవన్నీ చెప్పేది దయ, ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం గురించేనని అన్నారు. ఏ మతం కూడా దయతో ఉండొద్దు అని చెప్పదన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 14 =