బద్ధకం మైండ్ మీద ఎలా పనిచేస్తుంది? : యండమూరి వీరేంద్రనాథ్

How to Stop Being Lazy?,Yandamoori Veerendranath Motivational Videos,Personality Development,Latest Motivational Videos,Yandamoori Veerendranath,yandamoori veerendranath about fears,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori about suspicions,yandamoori videos,yandamoori latest videos,yandamoori,yandamuri veerendranath,yandamuri,hypochondria,illness anxiety disorder,yandamuri latest videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బద్ధకం” అనే అంశం గురించి వివరించారు. బద్ధకం అంటే చేయాల్సిన పనిమానేసి ఆనందం ఇచ్చే పనులు చేస్తూ బాధపడడం, ఇతరులను బాధపెట్టడం అని చెప్పారు. తను నష్టపోయి, ఇతరులకు నష్టం చేయడం బద్దకమవుతుందని, అంతే తప్ప ఏ పని చేయకపోవడం బద్ధకం కాదని అన్నారు. బద్ధకం రెండురకాల అని, పనిచేయడానికి శక్తి లేకపోతే శారీరక బద్ధకం, పనిచేయడానికి ఇష్టం లేకపోతే మానసిక బద్ధకమని చెప్పారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seventeen =