శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో 10 నుంచి 15 నిమిషాల్లో సినిమా కథ చెప్పడం ఎలాగో వివరించారు. గీతా గోవిందం అనే సినిమాని ఉదాహరణగా తీసుకుని, ఆ సినిమా కథను 10 నిమిషాల్లో ఎలా చెప్పవచ్చో తెలియజేశారు. కథ చెప్పే విధానంలో ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇