సినిమాల్లో ప్లాట్ పాయింట్, క్రైసిస్ మధ్యగల తేడాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About the Difference Between Crisis and Plot Point,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About Crisis,Paruchuri Gopala Krishna About Plot Point,Paruchuri Gopala Krishna About Crisis and Plot Point,Paruchuri Gopala Krishna About Okkadu Movie Crisis,Paruchuri Gopala Krishna About Okkadu Movie,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New videos,Paruchuri Gopala Krishna Latest videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 69 వ పాఠంలో సినిమాల్లో ప్లాట్ పాయింట్, క్రైసిస్ మధ్యగల తేడా గురించి వివరించారు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి, టెంపర్, ఒక్కడు వంటి పలు సినిమాలను ఉదాహరణగా తీసుకుని ప్లాట్ పాయింట్, క్రైసిస్ మధ్యగల తేడాలను స్పష్టంగా వివరించారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =