మజిలీ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Majili 11th Hour,Naga Chaitanya,Samantha,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Majili,Ninnu Kori,Paruchuri Gopala Krishna About Majili,Paruchuri Gopala Krishna About ninnu Kori,Paruchuri Gopala Krishna About Majili Movie,Paruchuri Gopala Krishna About ninnu Kori Movie,Paruchuri Gopala Krishna About Story,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 65 వ పాఠంలో శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “మజిలీ” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 6 =