శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 112వ పాఠంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక నటించిన “భీష్మ” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. భీష్మ సినిమా కథ, స్క్రీన్ ప్లే, నితిన్ నటన మరియు దర్శకుడు వెంకీ కుడుముల విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇