కార్తీకమాసం ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటి? – డాక్టర్ అనంత లక్ష్మి

Karthika Masam 2019,What is the importance \u0026 Significance of Karthika Masam?,Dr Ananta Lakshmi,Dr Ananta Lakshmi Videos,Ananta Lakshmi New Video,Anantha Lakshmi,Anantha Lakshmi Videos,What is special about Karthika Masam?,What is the significance of Kartik month?,Karthika Masam,Rituals that Blend Your Life Religion World,Karthika Masam The Most Auspicious Month To Pray,Lord Shiva Songs

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో కార్తీకమాసం ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి వివరించారు. కార్తీక మాసం శివకేశవుల ఇద్దరికీ ప్రాధాన్యత ఉన్న మాసమే అయినా, కార్తీకమాసం అనగానే శివుడికి సంబంధించిన మాసమని లోకంలో వ్యాప్తి అని అన్నారు. ఈ మాసంలో శివున్ని ఎందుకు తప్పక పూజించాలి సహా పలు విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 11 =