Tag: సాగరకన్యలు నిజంగా ఉన్నారా?
సాగర కన్యలు ఉన్నారా?
మన చిన్నతనంలో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే జానపద కథల్లో సాగరకన్యలు గురించి వినే ఉంటాం. అంతే కాదు మన పురాణాలలోను జలకన్యల గురించి ప్రస్తావన ఉంది. అందమైన రాజకుమారుడు, సాగర కన్యల మధ్య...


































