Tag: ₹5 Lakh Insurance For TDP Cadre A Historic Move In Politics
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం రూ.5 లక్షల బీమా: చరిత్రలో కొత్త అధ్యాయం!
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో అధిష్టానం గొప్ప బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా లభిస్తోంది....
































