Tag: interim general secretary
తమిళనాడు: అన్నాడీఎంకే నుంచి మాజీ సీఎం పన్నీర్ సెల్వం బహిష్కరణ.. పళనిస్వామికే పార్టీ పగ్గాలు
తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే నుంచిమాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత ఓ పన్నీర్ సెల్వంను బహిష్కరించింది. దశాబ్దాల పాటు పార్టీని, రాష్ట్రాన్ని పాలించిన 'అమ్మ' జయలలిత...



































