Tag: Intermediate Board Extends Due Dates for Fee Payment
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్,2022లో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా మరోసారి పొడిగించింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, జనరల్ మరియు...




































