Tag: Intermediate Board Reduced Syllabus By 30 Percent
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం, సిలబస్ 30 శాతం కుదింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ కాలేజీల్లో తరగతులు నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరాన్ని కోల్పోవడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియెట్ సిలబస్‌ను 30 శాతం...




































