Tag: Intermediate Exams 2020
ఏపీలో వాయిదాపడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3 న నిర్వహణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి మార్చ్ 23న జరగాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...



































