Tag: Intermediate first year exam schedule of 2020-21 released
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు...


































