Tag: Intermediate Supplementary Exams 2020 Cancelled
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రద్దు, 1.47 లక్షల మంది విద్యార్థులు పాస్
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థుల...



































