Tag: International Arbitration and Mediation Centre
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు భూమిపూజ.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఈరోజు (శనివారం) భూమిపూజ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భూమి పూజ చేశారు. హైటెక్స్‌లోని ఐకియా వెనుక...






































