Tag: International Cricket Council Chairman
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి గ్రెగ్ బార్‌క్లే, ఏకగ్రీవంగా ఎన్నిక
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈ...




































