Tag: Internet Service
ఇంటర్నెట్ లేకుండానే ఫోటోలు, ఫైల్స్ షేర్ ఆప్షన్
స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాప్ వాడాలన్నా కూడా కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఫైల్స్ డౌన్‌లోడ్ చేయలేం..మెసెంజెర్ యాప్స్‌లో మెసేజెస్ కూడా చూడలేం. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టే ప్లాన్ వస్తోంది. ఇంటర్నెట్‌తో పని...





































