Tag: Intolerance Towards Southern States Latest News
పన్నుల వాటాలోనూ దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు, కేంద్రం తీరు మీద అసహనం
కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు పన్నుల వాటా కింద నిధులు కేటాయిస్తూ ప్రకటన చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా కింద వాటిని విడుదల...































