Tag: Invest in Telangana
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా.. బ్రిటన్ పర్యటనకు మంత్రి కేటీఆర్, ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
ప్రపంచ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రదర్శించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం లండన్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లిన...





































