Tag: Invitation to PRC Steering Committee
నేడు మంత్రుల కమిటీ భేటీ.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై మొదలైన రగడ.. చివరకు సమ్మెకు దారి తీస్తోంది. ప్రభుత్వానికి.. ఉద్యోగులకు మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగించడానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు...


































