Tag: Inviting Tenders To Clean The Accumulated Garbage
రాజధానిని శుభ్రం చేసేందుకు టెండర్లు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయని అంతా భావిస్తున్నారు. దీనికి తగినట్లే తమ ప్రభుత్వం రాజధాని అమరావతిని డెవలప్ చేయడం పైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు.....


































